IPL 2020,DC vs KKR : Shreyas Iyer's Master Plan To Dismiss Andre Russell || Oneindia Telugu

2020-10-04 1

Delhi Capitals defeated Kolkata Knight Riders by 18 runs in Sharjah. Eoin Morgan was dismissed by Anrich Nrotje after he and Rahul Tripathi brought KKR back in the game with a flurry of sixes. Kagiso Rabada gave a body blow to Kolkata Knight Riders by dismissing Andre Russell.
#Dcvskkr
#Shreyasiyer
#AndreRussel
#KagisoRabada
#Kolkataknightriders
#DelhiCapitals
#MarcusStoinis
#RishabPant
#EionMorgan
#Rahultripathi
#Cricket

శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ముందు ఏకంగా 229 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. దీంతో కేకేఆర్‌ సారథి దినేష్ కార్తీక్.. ఆండ్రి రసెల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్లో కొంచెం ముందు పంపే అవకాశముందని ఢిల్లీ క్యాపిటల్స్ ముందే గ్రహించింది. అతడిని ఔట్‌ చేసేందుకు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుత వ్యూహం పన్నాడు. ఆ వ్యూహం ఢిల్లీకి బాగానే కలిసొచ్చింది. అయ్యర్ పన్నిన వ్యూహంలో రసెల్ పడ్డాడు. కీలక సమయంలో రసెల్‌ 8 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.